News

సింహాచ‌లంలో అప‌చారం

349views

సింహాచ‌లం: సింహాద్రి అప్ప‌న్న ప‌రిపాల‌న భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నాన్‌వేజ్‌ల‌తో విందు చేసుకోవ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఉద్యోగ సంఘాల నాయ‌కుడి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ పార్టీలో సుమారు 59 మందికికిపై ఉద్యోగాలు పాల్గొన్న‌ట్టు తెలుస్తోంది. ఈవో భ్ర‌మ‌రాంభ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంపై ప‌లు ర‌కాల అనుమానాల‌కు తావిస్తోంది. ఈ సంఘ‌ట‌నపై భక్తులు, హిందూ సంఘాలు మండిప‌డుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి