archive#AP

News

తిరుమల ఘాట్ రోడ్‌లో కొండచరియలు విరిగి పడకుండా చర్యలు

తిరుప‌తి: తిరుమలలో చెన్నై ఐఐటీ నిపుణుల బృందం పర్యటించింది. తిరుమలలో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్‌ రోడ్లతో పాటూ.. కొండపైన పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లు...
News

3 రాజధానుల బిల్లుపై వెనక్కి…

ఏపీ సర్కారు కీలక నిర్ణయం విజయవాడ: మూడు రాజధానుల విషయంలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగాంగానే అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రకటన చేశారు. ఈ...
News

3 రాజధానుల బిల్లు ఉపసంహరణ!

విజయవాడ: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ బిల్లును ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. ఇదే విషయాన్ని రాజధాని కేసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్‌ జనరల్‌ కూడా తెలిపారు. అటు ఏపీ కేబినేట్‌ భేటిలో కూడా...
News

శ్రీశైలంలో ఘనంగా కోటి దీపోత్సవం

శ్రీ‌శైలం: శ్రీశైల క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పుష్కరిణి...
News

కృష్ణా, విశాఖ జిల్లాల్లో విషాదం!

పుణ్యస్నానానికి వెళ్ళి నలుగురి గల్లంతు విజయవాడ: విశాఖ, కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక పుణ్యస్నానాల కోసం నదిలోకి దిగిన నలుగురు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోటవల్లూరులో కృష్ణానదిలో ముగ్గురు గల్లంతు అయ్యారు. కార్తీక సోమవారం కార్తీక స్నానాలు...
News

అమిత్‌ షా ఏపీ పర్యటన షెడ్యూల్‌ ఇదే..

నేడు రానున్న కేంద్ర హోం మంత్రి న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేడు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 7.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి షా చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో...
News

చర్చిలో పియానో వాయిస్తూ మహిళలకు ట్రాప్!

నల్గొండలో నిత్యపెళ్ళికొడుకు పోలీసుల‌కు మొదటి భార్య ఫిర్యాదు నల్గొండ: పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని మహిళలకు బురిడీ వేశాడు ఆ చ‌ర్చిలోని క‌ళాకారుడు. ఏపీలోని నల్గొండ చర్చిలో విలియమ్స్ అనే వ్య‌క్తి పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేశాడు. చర్చికి వచ్చే...
News

క‌ర్నూలు జిల్లాలో ఘోరం… గ‌ణ‌ప‌తి విగ్రహంపై దాడి!

క‌ర్నూలు: ఏపీలోని క‌ర్నూలు జిల్లా, నంద్యాల రైల్వే స్టేష‌న్ ద‌రి పోస్టాఫీసు స‌మీపంలోని గ‌ణేషుని విగ్ర‌హాన్ని దుండ‌గులు విర‌గ్గొట్టారు. మొన్న శ్రీ‌కాకుళం జిల్లా, పాత‌ప‌ట్నంలోని జ‌రిగిన సంఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే క‌ర్నూలులోని హిందూ దేవుడి విగ్ర‌హాన్ని బుధ‌వారం రాత్రి ప‌గ‌ల‌గొట్ట‌డ‌డంపై భ‌క్తులు నిప్పులు...
News

ఆంధ్రాలో హిందూ దేవాలయాల కూల్చివేత!

పాతపట్నం: ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా, పాతపట్నంలో జాతీయ రహదారి విస్తరణ పేరిట హిందూ దేవాలయాలను కూల్చివేశారు. దీంతో భక్తులు విలపించారు. కనీసం విగ్రహాలు బయటకు తీసుకోవడానికి సమయం ఇవ్వాలని కోరినా నిర్వాహకులు పట్టించుకోలేదని ఆరోపించారు. నరసన్నపేట నుండి ఒడిశాలోని మోహన్‌ ప్రాంతం...
News

ఏపీలో దసరా తర్వాత ‘కోత’లు?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభం అంచుకుచేరుకుంది. దీంతో దసరా తర్వాత ప్రభుత్వం అధికారికంగా విద్యుత్‌ కోతలు అమలుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్‌ శాఖ మంత్రితోపాటు అధికారులు జారీచేసిన ప్రకటనలు అటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. బొగ్గుకొరతతో రాష్ట్రంలోని అన్ని థర్మల్‌ విద్యుత్‌...
1 2 3 4
Page 1 of 4