
785views
కర్ణావతి: గుజరాత్‌లోని కర్ణావతిలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) అఖిల భారత ప్రతినిధి సభ ఈరోజు ప్రారంభమైంది. సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్‌జీ భగవత్, సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి, సమావేశాన్ని ప్రారంభించారు. సభ 13న ముగుస్తుంది.


Source: VSK Tripura





