archiveRashtriya Swayamsevak Sangh

News

ఆర్‌ఎస్‌ఎస్‌, సేవాభారతి సేవలు అమోఘం

కడప: తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు కొద్దిరోజులుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌, సేవాభారతి కార్యకర్తలు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మంచినీరు, ఆహార పొట్లాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా జిల్లాలోని ఎగువమందపల్లి, రాజంపేట మండలంలోని బాధితులకు సాయాన్ని...
News

మనసును ప్రశాంతంగా ఉంచే కళ సంగీతం

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ గ్వాలియర్‌: సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని, మనసును ప్రశాంతంగా ఉంచే కళ అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. మనసును సమస్థితిలోకి తీసుకువచ్చి, ప్రతి...
News

గ్వాలియర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఘోష్‌ వాయిద్యాల ప్రదర్శన

గ్వాలియర్‌: ఇక్కడి శివపురి లింక్‌ రోడ్డులోని సరస్వతి శిశు మందిర్‌ కేదార్ధామ్‌ కాంప్లెక్స్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ఘోష్‌ వాయిద్యాల ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. మొదటిరోజు ఘోష్‌ వాయిద్యాలతో పాటు ఇతర వాయిద్యాలను ప్రదర్శించారు. ఘోష్‌ వాయిద్యాల(అనక్‌, పనవ, ఝాలారి, శంఖ్‌,...
News

సత్యం ఎప్పుడూ గెలుస్తుంది… మన దేశ ధర్మమే సత్యం

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ రాయ్‌పూర్‌: సత్యం ఎప్పుడూ గెలుస్తుంది... మన దేశ ధర్మమే సత్యం... ప్రపంచం మొత్తానికి ఇలాంటి పాఠం చెప్పడానికే మనం భారత్‌లో పుట్టాం. మన శాఖ.. ఎవరి ఆరాధనా విధానాన్ని, ప్రావిన్స్‌, భాషను మార్చకుండా...
News

ఉత్తరప్రదేశ్‌లోని హోర్డింగ్‌లపై భగవత్‌ ఫొటోతో వివాదం

ముజఫర్‌నగర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ ఫొటోను ప్రకటనల హోర్డింగ్‌లపై వినియోగించడంతో వివాదానికి దారి తీసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా చీఫ్‌ ఫిర్యాదు నేపథ్యంలో యాడ్‌ ఏజెన్సీ యజమానిపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో...
News

తుపాను బాధితులకు ఏబీవీపీ, సేవా భారతి చేయూత

విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో  సేవా భారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ), సమరసత సేవా...
News

ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదు

ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ రాయ్‌పూర్‌: దేశంలో ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. బలవంతపు మతమార్పిడిని వ్యతిరేకిస్తూ, హిందూ మతం నుంచి ఎవరినీ మార్చాల్సిన...
News

జ్యేష్ఠ స్వయంసేవక్ ఓం ప్రకాష్ గార్గ్ జీ అస్తమయం

జ్యేష్ఠ స్వయంసేవక్ ఓం ప్రకాష్ గార్గ్ జీ సుదీర్ఘ అనారోగ్యంతో శనివారం (నవంబర్ 6) పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 95. గార్గ్ జీ జూన్ 21, 926న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జన్మించారు. 1946లో వారణాసిలో, అతను...
ArticlesNewsvideos

సమాజంలో సకారాత్మక పరివర్తనే ఆర్ ఎస్ ఎస్ లక్ష్యం – శ్రీ దత్తాత్రేయ హొసబలే

తాము ఎవరితోనూ విభేదించమని, తమకెవరూ విరోధులు కారని, సమాజంలో సకారాత్మక పరివర్తన తీసుకురావడమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లక్ష్యమని ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హొసబలే పేర్కొన్నారు. కర్ణాటకలోని ధార్వాడలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక...
Newsvideos

శ్రీ దత్తాత్రేయ హోసబలేజీ పత్రికా సమావేశం ప్రత్యక్ష ప్రసారం

కర్ణాటకలోని ధార్వాడలో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిలభారతీయ కార్యకారీ మండలి సమావేశ వివరాలను ఆర్. ఎస్. ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే పత్రికా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షిద్దాం...... https://www.youtube.com/watch?v=iUqmORLz4do మరిన్ని జాతీయ, అంతర్జాతీయ...
1 2 3 7
Page 1 of 7