సామాజిక పరివర్తన పైనే ఆర్.ఎస్.ఎస్ దృష్టి – శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ
హర్యానాలో రాష్ట్రం పానిపట్ జిల్లాలో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ శ్రీ...