archive#militants arreste

News

భోపాల్‌లో బంగ్లాదేశ్ ఉగ్రవాదుల అరెస్టు

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని రెండు ప్రాంతాలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎంపీ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఏ-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి చెందిన నలుగురిని అధికారులు అరెస్టు...
News

జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్‌ను కాల్చి చంపిన తీవ్రవాదులు

జమ్ము కశ్మీర్​: జమ్ము కశ్మీర్​లో శ్రీనగర్ శివారులో ఓ సర్పంచ్​ను తీవ్రవాదులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ముష్కరులు ఈ ఘటనకు బాధ్యత ప్రకటించుకున్నారు. మరణించిన సర్పంచ్​ను సమీర్ భట్​గా గుర్తించారు....
News

జమ్ము కశ్మీర్లో ఉగ్ర కుట్ర భగ్నం, నలుగురు తీవ్రవాదుల అరెస్టు

జ‌మ్మూ: జమ్ముకశ్మీర్​లోని అవంతిపొరలో ఉగ్రకుట్రను భద్రత దళాలు భగ్నం చేశాయి. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన నలుగురు ఉగ్ర సహచరులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం సహా ఆయుధాల తరలింపులో వీరు సహకరించినట్టు అధికారులు తెలిపారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ...
News

క‌శ్మీర్‌లో 10 మంది ఉగ్ర‌వాదుల అరెస్టు

జమ్మూ, కాశ్మీర్: కాశ్మీర్ లోయలోని వివిధ ప్రదేశాలలో పది మంది జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులను రాష్ట్ర దర్యాప్తు సంస్థట(ఎస్‌.ఐ.ఏ)అరెస్టు చేసింది. ఉగ్రవాదం, వేర్పాటువాదంతో సంబంధం ఉన్న నేరాలను పరిశోధించడానికి ఎస్‌.ఐ.ఏ ఇటీవల ఏర్పాటైంది. మధ్య కాశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లోని 10 వేర్వేరు ప్రదేశాలలో జెఎమ్...
News

కశ్మీర్‌లో ఉగ్ర కుట్ర… ఏడుగురి అరెస్ట్!

జమ్ము: జమ్ముకశ్మీర్​లో భారీ ఉగ్ర కుట్రను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఛేదించాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ బదర్​కు చెందిన నలుగురు ఉగ్రవాదులతో సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులు సొపోర్​లో భద్రతా బలగాలపై దాడులకు ప్రణాళికలను రచిస్తున్నట్టు వెల్లడించారు....
News

జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్‌

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని డంగీవాచా ప్రాంతంలో పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. ముగ్గురు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అల్‌బదర్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు...