పెషావర్‌లో ఆత్మాహుతి దాడి…! ఉగ్రదాడి.. ఆర్థికమాంద్యంతో పాకిస్థాన్ విలవిల
విషపూరితమైన పాము.. పెంచుకున్న వారినే కాటు వేస్తుంది అన్నట్లుగా... ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాకిస్తాన్‌ను వారే కాటు వేస్తున్నారు. ఒకవైపు ఆకలి కేకలతో అల్లాడిపోతున్న పాకిస్థాన్‌లో ఇప్పుడు ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పెషావర్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు....