
546views
మేడ్చల్: తమిళనాడు రాష్ట్రం, తంజావూరులోని స్కూల్ యజమాన్యం క్రైస్తవ మతమార్పిడి చేసుకోమని ఒత్తిడిచేసిన కారణంగా విద్యార్థి లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. క్రిస్టియన్ మిషనరీ మాఫియా వల్లే ఈ ఘోరం జరిగిందని, ఈ మాఫియా మతమార్పిడులకు పాల్పడుతూ విద్యార్థులను వేధిస్తోందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు మేడ్చల్ ఐ.డి.పి.ఎల్ చౌరస్తాలో నిరసన తెలిపాయి.
తంజావూరులోని స్కూల్ యజమాన్యం మతమార్పిడి చేసుకోమని ఒత్తిడిచేసిన కారణంగా విద్యార్థి లావణ్య ఆత్మహత్యకు పాల్పడిందని, క్రిస్టియన్ మిషనరీమాఫియా మతమార్పిడులకు పాల్పడుతూ విద్యార్థులను వేధించడాన్ని నిరసిస్తూ మేడ్చల్ IDPL చౌరస్తాలో @ABVPVoice ఆధ్వర్యంలో నిరసన తెలిపిన విద్యార్థులు.* pic.twitter.com/fCahtXICEG
— VSK Telangana (@vskts) February 4, 2022
Source: VSK Telangana





