పాఠశాలల్లో మతమార్పిడులపై గళమెత్తిన విద్యార్థి లోకం
మేడ్చల్: తమిళనాడు రాష్ట్రం, తంజావూరులోని స్కూల్ యజమాన్యం క్రైస్తవ మతమార్పిడి చేసుకోమని ఒత్తిడిచేసిన కారణంగా విద్యార్థి లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. క్రిస్టియన్ మిషనరీ మాఫియా వల్లే ఈ ఘోరం జరిగిందని, ఈ మాఫియా మతమార్పిడులకు పాల్పడుతూ విద్యార్థులను వేధిస్తోందని...
