News

పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం

547views
  • దుబాయ్‌ ఎక్స్పోలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం లాంటిదని.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ప్రారంభమైన దుబాయ్‌ ఎక్స్‌పో ఆయన మాట్లాడారు. యూఏఈ, దుబాయ్‌లతో భారత్‌కు ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎక్స్పో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. భారత్‌ అవకాశాలకు వేదిక అని.. అన్ని రంగాల అభివృద్ధికి, పెట్టుబడులకు సరైన దేశమని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి