archiveUNITED NATIONS

News

యూరప్‌లో 11 శాతం అధికంగా కరోనా కేసులు

ఆఫ్రికాలో గణనీయంగా తగ్గుదల ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డి ఐక్య‌రాజ్య‌స‌మితి: యూరప్​లో కరోనా ఉద్ధృతి మళ్ళీ పెరుగుతోంది. గతవారం 11 శాతం అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు శాతం అధికంగా కేసులు పెరిగాయని వెల్లడించింది. వచ్చే...
News

4 దేశాలకు 50 లక్షల కొవిషీల్డ్‌ డోసుల ఎగుమతి

సీరం సంస్థ విన్నపానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి వ్యాక్సిన్‌ అందని దేశాలకు సహాయం చేసేందుకు కోవాక్స్‌ గ్లోబల్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పుణెకు చెందిన...
News

ఆక్రమణలు త‌క్ష‌ణం ఖాళీ చేయాల్సిందే…

భద్రతామండలి వేదికగా పాకిస్తాన్‌కు తేల్చి చెప్పిన భారత్‌ ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌ మరోసారి భారత్‌ చేతిలో శృంగభంగం చవిచూసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యుఎన్‌ఎస్‌సి)లో భారత్‌ సీమాంతర ఉగ్రవాదంపై పటిష్ఠమైన, నిర్ణయాత్మక చర్యలను కొనసాగిస్తుందని పేర్కొంది. భద్రతా మండలిలో పాక్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంతో...
News

ఆఫ్ఘన్ – భారత్ స్నేహం చరిత్రాత్మకమైనది

ఐరాసలో జైశంకర్ వ్యాఖ్య ఐక్య‌రాజ్య‌స‌మితి: అఫ్గానిస్తాన్‌లో తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి వర్చువల్‌ విధానంలో...
News

ఉగ్రవాదులను కీర్తిస్తున్న పాక్‌ ప్రధాని!

ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై విరుచుకుపడిన భారత్‌ ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌ వైఖరిపై హిందుస్థాన్‌ మరోసారి విరుచుకుప‌డింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ లాడెన్‌ వంటి ఉగ్రవాదులను అమరవీరులుగా కీర్తించారని భారతదేశం ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సూత్రాలను పరిగణనలోకి తీసుకోకుండా, పాకిస్తాన్‌ తన పొరుగువారిపై...
News

టీకాల సరఫరాపై భార‌త్‌కు ఐరాస ప్రశంసలు

ఐక్య‌రాజ్య‌స‌మితి: ప్రపంచదేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన భారత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో 40 శాతం మందికి టీకా అందించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ అంశం దోహదపడుతుందని...
News

ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని గుర్తించాలంటూ ఐరాసకు తాలిబన్ల లేఖ

కాబుల్‌: ఆఫ్ఘానిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ దేశాల గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21 నుంచి 27 వరకు ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశాల్లో ప్రపంచదేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు....
News

పంజ్‌షీర్‌లో పౌరుల మరణాలపై ఐరాస ఆందోళన

ఐక్యరాజ్యసమితి: తుపాకీతో ఆఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షీర్‌పై దాడి, అక్కడి పౌరుల మరణాలకు కారణమవుతుండడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. జెనీవాలో రెండు రోజుల కిందట జరిగిన ఐరాస సమావేశంలో యుఎన్‌ హై కమిషనర్‌ మిచెల్‌ బాచిలెట్‌ మాట్లాడుతూ, పంజ్‌షీర్‌లో...
News

అయ్యో పాపం… ఆఫ్ఘన్‌ పిల్లలు!

300 మంది తోడు లేకుండా ఇతర దేశాలకు వలస ఐక్యరాజ్యసమితి: తాలిబన్లు క్రూరత్వంతో వశం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్‌లోని పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అక్కడి బాలలపై ఐక్యరాజ్య సమితి ఒక సంచలన ప్రకటన చేసింది. అప్ఘనిస్తాన్‌కు చెందిన పిల్లలు ఇతర...
News

తీరు మారని జిత్తులమారి పాక్‌!

ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదానికి అత్తారిల్లుగా ఉన్న జిత్తులమారి పాకిస్తాన్‌ నైజం మారలేదు. ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతుంటే, అవేవీ పట్టించుకోకుండా హిందుస్తాన్‌పై పడి, పసలేని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా ‘శాంతి, సంస్కృతి’పై ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 75వ సెషన్‌లో ఇదే...
1 2 3 4
Page 3 of 4