ఆఫ్ఘన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ…హెచ్చరించిన ఐరాస
కాబూల్: ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాల్లో అఫ్గాన్ ఒకటి. ఆ దేశంలో కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ ఏక్యూఐఎస్.. మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఐరాస తన నివేదికలో తెలిపింది. అందులో భాగంగానే తన మ్యాగజైన్-...









