అమరావతి సమీపంలో వెంకన్న ఆలయం
* విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ * పాల్గొన్న గవర్నర్, టీటీడీ చైర్మన్ * రేపటినుంచి దర్శనాలకు అనుమతి రాజధాని అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో తితిదే ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ...