ఆర్ష ధర్మ ప్రచారమే లక్ష్యంగా టీటీడీ కార్యక్రమాలు
తిరుపతి: నేటి యువతకు మన సనాతన హైందవ ధర్మాన్ని, ఆర్ష ధర్మ సాంప్రదాయాలను తెలిపేందుకు టీటీడీ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు గణతంత్ర వేడుకల్లో అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ అందించే సేవ నిజమైన...