archive#TIRUMALA TIRUPATI DEVASTANAMS

News

రేపే శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్ల విడుదల!

జనవరి 9న శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జనవరి 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి...
News

గ‌దుల కేటాయింపు వ్య‌వ‌స్థ తిరుప‌తికి త‌ర‌లింపు

తిరుప‌తి: తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వ‌ర‌లో తిరుపతిలో చేపట్టనున్న‌ట్టు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈవో టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల...
News

గొలగముడిలో అంగరంగ వైభవంగా వేంకటేశ్వర స్వామి సమారాధన

* వేలాదిగా పాల్గొన్న యానాది సోదరులు సర్వ జనుల సంక్షేమం కోరే మన హైందవ ధర్మం ప్రపంచానికే ఆదర్శవంతమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య అన్నారు. గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమ ప్రాంగణంలో శనివారం...
News

రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలను ఈసారి భక్తుల మధ్య నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో...
News

బీటెక్‌ రవిపై తితిదే ఫిర్యాదు

* తిరుమలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణ * వాటిని నమ్మొద్దంటూ భక్తులకు విజ్ఞప్తి కాషన్‌ డిపాజిట్‌ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే డబ్బు ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని తితిదే తెలిపింది....
News

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

* అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా పూజలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని...
News

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల

* శ్రీనివాసుడి పుష్కరిణిని శుభ్రం చేస్తున్న తితిదే సిబ్బంది సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి సిద్ధమైంది. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలో మరమ్మతులు నిర్వహించి నీరు నింపడం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు...
News

తితిదే ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీకా అమృతోత్సవాన్ని తితిదే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తితిదే అన్ని కార్యాలయాలు, ఉద్యోగుల ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ఆదేశించామని చెప్పారు. దీంతోపాటుగా తిరుపతిలోని తితిదే పరిపాలన...
News

ఆ రోజుల్లో తిరుమలకు రాకండి – వృద్ధులు, చిన్న పిల్ల‌ల త‌ల్లిదండ్రులు, వికలాంగులకు TTD విజ్ఞప్తి

ఆగస్టు 11 నుండి 15 వ తేదీ వ‌ర‌కు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని టీటీడీ అంచనా వేస్తోంది. భ‌క్తులు ప్రణాళికా బ‌ద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమల కు రావాలని...
News

18 నుంచి జూలై 9 వరకు అమెరికాలో శ్రీనివాసుని కల్యాణాలు

తిరుప‌తి: అమెరికాలోని శ్రీవారి భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో శ్రీవారి క‌ల్యాణం నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై తొమ్మిదో తేదీ వరకు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నామని...
1 2 3 5
Page 1 of 5