త్వరలోనే వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం
తిరుపతి: కొవిడ్ కారణంగా తిరుమలలో 2020 మార్చి నుంచి నిలిచిపోయిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడిన భక్తులకు శ్రీవారి దర్శనాలను టీటీడీ త్వరలోనే పునఃప్రారంభించనుంది. ఇలాంటి భక్తులకు టీటీడీ వెబ్సైట్లో బార్కోడ్ కలిగిన టోకెన్లను జారీ చేస్తారు. ఈ...