archive#SUPREME COURT

News

‘అగ్నిపథ్​’పై​ పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకే..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్​, హరియాణా, పట్నా, ఉత్తరాఖండ్​ హైకోర్టుల్లోనూ అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ దాఖల‌య్యాయి. ఈ పెండింగ్​ పిటిషన్లను ఢిల్లీ...
News

అరెస్ట్ నుండి నుపూర్ శర్మకు `సుప్రీం’ రక్షణ!

న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ల్లో అరెస్ట్ కాకుండా బీజేపీ నుండి సస్పెండ్ అయిన మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు సుప్రీంకోర్టు మంగళవారం రక్షణ కల్పించింది. ఆమెపై దాఖలైన తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌ల్లో అరెస్టు చేయకుండా రక్షణ కోరుతూ...
News

హిజాబ్ వివాదంపై వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టు విచారణ

న్యూఢిల్లీ: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పలువురు ముస్లింలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం స్పందించిన సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణ జరపడానికి అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ...
News

నుపుర్ శర్మ‎కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల మద్దతు

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు 117 మంది బహిరంగ లేఖ న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో దేశమే కాదు.. ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు...
News

ముంబై వెళ్ళి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లుస్తాం: శివసేన రెబల్ షిండే

గువాహ‌టి: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం గువాహ‌టిలోని ఓ లగ్జరీ హోటల్‌లో తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలతో పాటు ఉన్న శివసేన రెబల్ ఏక్‌నాథ్ షిండే తాజాగా కీలక ప్రకటన చేశారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల...
News

గుజరాత్ అల్లర్లలో మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు స్పెషల్ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్...
News

బుల్డోజింగ్ పై స్టే ఇవ్వలేం: స్పష్టం చేసిన సుప్రీం

నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనల పేరుతో ఇటీవల యూపీలో రాళ్ళ దాడులు, విధ్వంసానికి పాల్పడ్డ ముస్లింల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ జమియత్-ఉలేమా-ఏ-హింద్ సంస్థ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ పై స్పందించాలని, 3 రోజుల్లో...
News

అమెజాన్​కు రూ.202 కోట్ల జరిమానా!

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్​కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూపుతో ఒప్పందంపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్​ దాఖలు చేసిన పిటిషన్​ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌ఏటీ) తిరస్కరించింది. ఒప్పందం...
News

ఆయా ప్రాంతాల్లో అత్య‌ధికంగా ఉన్న ముస్లింల‌ను మైనారిటీలుగా గుర్తించొద్దు

సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు న్యూఢిల్లీ: జాతీయ మైనారిటీ కమిషన్ చట్టంలో నిబంధనను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సెక్షన్‌ 2C చట్టబద్ధతను సవాల్ చేస్తూ మ‌ధురకు చెందిన దేవ్‌కీ నందన్ థాకూర్ అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు...
News

జ్ఞానవాపి శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా నిరూపిస్తాం: విశ్వహిందూ పరిషత్ వెల్లడి

వార‌ణాసి: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ స్వాగతించారు. జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటనే విషయాన్ని హిందువుల తరఫు నుంచి రుజువు చేస్తామని అన్నారు. ''సమస్య సంక్లిష్టమైనందున ఇందుకు...
1 2 3 4 5 6 9
Page 4 of 9