‘హిజాబ్’పై సరైన సమయంలో విచారణ: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : విద్యా సంస్థల్లో మతపరమైన వస్త్రాలను ధరించరాదని విద్యార్థినీ, విద్యార్థులను కర్ణాటక హైకోర్టు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు వివరణ ఇచ్చింది. ఈ పిటిషన్లపై సరైన సమయంలో విచారణ జరుపుతామని శుక్రవారం తెలిపింది. దేశంలోని ప్రతి...









