archive#SUPREME COURT

News

బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్ XXX (ట్రిపుల్ ఎక్స్)లో అభ్యంతరకరమైన కంటెంట్ ఉందని, ఈ దేశ యువతరం మనసులను కలుషితం చేస్తున్నారని మండిపడింది. తనపై...
News

ఏపీ, తెలంగాణ సీట్ల పెంపును కశ్మీర్తో ముడిపెట్టలేం

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ కేసులో వాదనలకు తనకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ కేసులో వాదనలను వీలైనంత త్వరగా వినాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే వారాంతాలలో ఈ కేసు...
News

తలాక్‌పై కేంద్రం స్పందన కోరిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: తలాక్‌ పేరుతో ముస్లింలలో ఉన్న ఏకపక్ష, న్యాయవిరుద్ధమైన విడాకుల గురించి కేంద్రం, ఇతర వర్గాల అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది. తలాక్‌-ఈ-కినాయా, తలాక్‌-ఈ-బైన్‌ తదితరాల పేరుతో ఇస్తున్న విడాకుల చట్టబద్ధత గురించి జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ జేబీ పర్దీవాలా సభ్యులుగా ఉన్న...
News

సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం విచార‌ణ లైవ్ ప్ర‌సారాలు ప్రారంభం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం చేప‌ట్టిన విచార‌ణ‌ను తొలిసారి లైవ్‌లో ప్ర‌సారం చేశారు. శివ‌సేన‌కు సంబంధించిన కేసును ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. సీఎం షిండే, మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేకు చెందిన కేసును ధ‌ర్మాస‌నం విచారించింది. సెప్టెంబ‌ర్ 27వ తేదీ నుంచి...
News

ఇక నుంచి సుప్రీం కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ఇక సామాన్య పౌరులు సైతం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. న్యాయస్థానం కార్యకలాపాలను లైవ్​ ద్వారా ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యూయూ లలిత్​ నేతృత్వంలో జరిగిన ఫుల్​ కోర్ట్ సమావేశంలో...
News

‘హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. పీఎఫ్ఐ కారణం’

బెంగ‌ళూరు: హిజాబ్ ధారణకు అనుకూలంగా కర్ణాటకలో జరిగిన నిరసనల వెనక ఇస్లాం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) హస్తం ఉందని సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నిరసనలు దానికవే చెలరేగలేదని భారీ కుట్రలో భాగంగానే జరిగాయని ఆరోపించింది. ప్రజల మతపరమైన...
News

నూపుర్ అరెస్టు పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం

బీజేపీ నుంచి సస్పెండయిన‌ నేత, న్యాయవాది నూపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్‌ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో ముస్లిం మతస్తుల...
News

వివాదాస్పద జర్నలిస్టుకి సుప్రీం బెయిల్

ఉత్తరప్రదేశ్‌లోని హథరాస్ ‌లో 2020లో సామూహిక అత్యాచారానికి గురై మృతిచెందినట్లుగా ప్రచారమైన దళిత యువతి ఉదంతాన్ని కవర్‌ చేసేందుకు వెళుతూ అరెస్టయిన కేరళ పాత్రికేయుడు సిద్ధీఖ్‌ కప్పన్ ‌కు సుప్రీంకోర్టు ఆంక్షలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కప్పన్ ‌ను మూడు...
News

హిజాబ్​ కేసులో సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా అని సుప్రీం కోర్టు కర్ణాటక పాఠశాలల్లో హిజాబ్‌ ఆంక్షలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా బుధవారం వ్యాఖ్యానించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) ప్రకారం గతంలో సర్వోన్నత...
News

తీస్తా సెతల్వాద్ కు సుప్రీం బెయిలు

2002 నాటి గుజరాత్‌ అల్లర్ల (Gujarat riots) కేసులో విచారణనెదుర్కొంటున్న నిందితురాలు తీస్తా సెతల్వాద్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తీస్తా సెతల్వాద్ సుప్రీంకోర్టులో...
1 2 3 4 9
Page 2 of 9