archive#SUPREME COURT

News

జ్ఞానవాపి మసీదు వ్యవహారం.. సుప్రీంకోర్టులో ముస్లింలకు చుక్కెదురు

జిల్లా కోర్టు నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ విచారణ జిల్లా కోర్టులోనే నిర్వహించాలని నిర్ణయం న్యూఢిల్లీ: జ్ఞాన్‌వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ వాడివేడీగా సాగింది. ఈ తరుణంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అనే...
News

జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

వార‌ణాసి: జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేపై స్టే ఇవ్వాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. స్టే విధించాలని వేసిన పిటిషన్‌కు వ్య‌తిరేకంగా హిందూ...
News

జ్ఞాన్‌వాపి మసీదుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

భాగ్య‌న‌గ‌రం: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదుపై తీర్పును ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఉల్లంఘనగా అభివర్ణించారు. చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని వేరే మతపరమైన ప్రార్థనా స్థలంగా...
News

దేశద్రోహ చట్టం అమలుపై సుప్రీం స్టే

* కోర్టులు, ప్రభుత్వం రెండూ లక్ష్మణరేఖ దాటకూడదు - కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజుజు దేశద్రోహ చట్టం సెక్షన్ 124ఏ అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు దేశద్రోహం కేసులు నమోదు చేయవద్దన్న సుప్రీం.. ఇప్పటికే నమోదైన...
News

యూపీలో అక్రమ లౌడ్ స్పీకర్లు, హోరు త‌గ్గుతోంది…

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మతపరమైన ప్రదేశాల‌లో చట్టవిరుద్ధంగా లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసిన వారిపైనా, శబ్ద పరిమితి ప్రమాణాలను ఉల్లంఘించేవారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హోం శాఖ చెప్పిన కొన్ని రోజుల తరువాత దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలకు సమాచారం ఇస్తున్నట్టు పోలీసులు తెలిపారు....
News

హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులపై నిషేధం విధించాలి

న్యూఢిల్లీ: భారతదేశం అంతటా హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని, మార్కెట్ల నుండి హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాల‌ని కోరుతూ ఒకరు త‌న పిటీష‌న్‌లో అభ్య‌ర్థించారు. న్యాయవాది విభోర్ ఆనంద్ న్యాయవాది రవి కుమార్ తోమర్...
News

నవాబ్ మాలిక్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు!

ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ దశలో సముచిత న్యాయ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది....
News

ఆర్‌.ఎస్‌.ఎస్‌కు పరువు నష్టం అనే హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉంది: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌)కు పరువు నష్టం జరిగిందని ఆరోపిస్తూ, ఫిర్యాదు చేసే అధికారం, హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉందని సుప్రీం కోర్టు చెప్పింది. ఇదే విషయాన్ని చెప్పిన కేరళ హైకోర్టు తీర్పును సమర్థించింది. మాతృభూమి ఇలస్ట్రేటెడ్ వీక్లీ...
News

ఒకే ర్యాంకు ఒకే పింఛన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ విధానం సబబే – సుప్రీంకోర్టు

* కేంద్రం నిర్ణయం రాజ్యాంగానికి అనుకూలంగానే ఉంది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేం - సుప్రీంకోర్టు సాయుధ దళాలకు అందించే 'ఒకే ర్యాంకు- ఒకే పింఛన్' విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓఆర్ఓపీ (ONE RANK - ONE...
News

హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు

* ఇప్పుడు కాదు, హోళీ తర్వాత విచారిస్తామన్న సుప్రీం విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు స్వీకరించింది. హోళీ శెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యాజ్యాలపై...
1 3 4 5 6 7 9
Page 5 of 9