archive#SUPREME COURT

News

ఆలయాల స్వాధీనంపై తమిళనాడుకు `సుప్రీం’ నోటీసు

న్యూఢిల్లీ: దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సవాల్‌ చేశారు. సుబ్రమణ్య స్వామి పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ జరిపి.. తమిళనాడు ప్రభుత్వానికి...
News

రఫేల్ ‌పై మరోసారి దర్యాప్తునకు నో అన్న సుప్రీం

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై మరోసారి దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. 36 యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ డీల్‌ భారత్ ‌- ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన విషయం...
News

సుప్రీం కోర్టు కార్యకలాపాలు తొలిసారి ప్రత్యక్ష ప్రసారం

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారమ‌య్యాయి. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 26న సుప్రీం కోర్టు లైవ్​ ప్రొసీడింగ్స్​​ ప్రారంభమయ్యాయి. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ.. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి...
News

ఠాక్రే వర్సెస్ శిందే… విస్తృత ధర్మాసనానికి ఆ కేసులు బదిలీ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభన సమయంలో శివసేన ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. పిటిషన్లపై రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు అవసరమని...
News

త్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: తలాక్‌ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తలాక్​- ఈ- హసన్​, ముమ్మారు తలాక్ రెండూ వేర్వేరు అని స్పష్టం చేసింది. తలాక్-ఇ-హసన్ చట్టవిరుద్ధమని ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ...
News

వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

భీమా కోరెగావ్‌ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్‌ మంజూరు చేసినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అయితే.. గ్రేటర్‌ ముంబయి దాటి ఎక్కడికీ వెళ్లకూడదని నిబంధన విధించింది. ఈ...
News

‘ఉచిత’ నియంత్రణపై సూచనలు కోరిన `సుప్రీం’

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచిత హామీలతో ప్రజలను మభ్య పెట్టపెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న కేంద్రం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ప్రచార సమయంలో రాజకీయ పార్టీల ఉచిత పథకాల ప్రకటనలను ఎలా నియంత్రించాలనే దానిపై...
News

ఆలయాల్లో పెత్తనం కోసం సుప్రీం కోర్టుకు రెండు వర్గాలు

ప్రార్థనాలయాల చట్టాన్ని అమలు చేయాలని విన్నపం న్యూఢిల్లీ: జైన్ మతాన్ని ఆచరించే రెండు ఉప వర్గాలు జైనాలయాలపై పెత్తనం కోసం పాకులాడుతున్నాయి. శ్వేతాంబరులకు చెందిన ‘జైన్ తపగచ్ఛా’ అనే ఒక ఉపవర్గం తమ ప్రాథమిక హక్కులు హాననమవుతున్నాయని సుప్రీం కోర్టుని ఆశ్రయించింది....
News

`సుప్రీం’లో థాక్రేకు మళ్ళీ ఎదురుదెబ్బ..!

న్యూఢిల్లీ: శివసేన చీఫ్‌ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. పార్టీపై ఆధిపత్యం కోసం థాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు ఒక‌టోతేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా ఏక్‌నాథ్ షిండే వర్గం అఫిడవిట్ దాఖలు...
News

ప్రముఖ జర్నలిస్ట్ జుబైర్​కు బెయిల్

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్​కు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనపై ఉత్తర్​ప్రదేశ్​లో ఆరు ఎఫ్ఐఆర్​లు నమోదు కాగా.. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేల బెయిల్ బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబైర్​ను...
1 2 3 4 5 9
Page 3 of 9