కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు, మోదీ ప్రభుత్వం మధ్య రచ్చ.. కారణం ఇదే!
భారత్‌లోని సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం ఇప్పుడల్లా సద్దుమణిగేలా లేదు. సుప్రీంకోర్టు తీసుకొచ్చిన కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్...