archiveRUSSIA

News

రష్యా నుండి ఆయుధ సరఫరాపై భారత్ ఆందోళన

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన విష‌యం విదిత‌మే. నేప‌థ్యంలో ఆ దేశం నుండి భారత్‌కు జరుగుతున్న ఆయుధాల సరఫరాపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. భ‌విష్య‌త్‌లో ఈ యుద్ధ ప్రభావం భారత్‌పై ఎలా ఉండనుందనే దానిపై...
News

భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు

ప్ర‌క‌టించిన రష్యా రక్షణ శాఖ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు తమ సాయుధ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తమ భూభాగం ద్వారా భారత పౌరులను స్వదేశం పంపేందుకు సిద్ధమని...
News

బేలారస్ లో ఉక్రెయిన్, రష్యా చర్చలు

బేలారస్ వేదికగా రష్యా- ఉక్రెయిన్ ల మధ్య జరుగనున్న చర్చలపై ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఇవాళ ప్రిప్యాట్ నదికి సమీపంలో ఉక్రేనియన్ - బెలారసియన్ సరిహద్దు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. చర్చల్లో భాగంగా ఉక్రేయిన్ ప్రతినిది...
ArticlesNews

ఉక్రెయిన్ ఉదంతం ప్రపంచ ప్రజలకో గుణపాఠం

ఉక్రెయిన్ పై రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ జరుపుతోంది. ఒళ్ళు గగుర్పొడిచే భయానక దృశ్యాలు మనకు కనబడుతున్నాయ్. కేవలం 48 గంటల్లోనే ప్రశాంతంగా ఉండే ఉక్రెయిన్ దేశం చిన్నాభిన్నమైపోయింది. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడో బంకర్లో తలదాచుకుని ఉన్నాడనే వార్తలు...
News

యుద్ధ విరమణకు భారత్ ప్రయత్నించాలి

అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన భారత్-రష్యా సంబంధాలపై అమెరికా ఆసక్తికర వ్యాఖ్య న్యూఢిల్లీ: రష్యాతో భారత్, అమెరికా దేశాలకు ఉన్న సంబంధాలు విభిన్నమైనవని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది. భారత్‌కు రష్యాతో రక్షణ, భద్రత సంబంధాలతో సహా అనేక విధాలుగా సంబంధాలు...
News

ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం

రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం వీటో అధికారంతో తీర్మానం వీగిపోయేలా చేసిన రష్యా ఐక్య‌రాజ్య‌స‌మితి: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉండడం గమనార్హం. తక్షణమే ఉక్రెయిన్‌ నుంచి రష్యా...
News

ఉక్రెయిన్ పై రష్యా దాడులు : ఐరాసలో ఆందోళన వ్యక్తం చేసిన భారత్

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ‌లో ఏర్పడిన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ‌లో సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు...
News

ఉక్రెయిన్​ నుంచి స్వదేశానికి 242 మంది భారతీయులు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావటంతో అక్కడి భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 242 మంది భారతీయులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. దేశంలోని...
News

కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ ఉక్రెయిన్‌’… త్వరలోనే వారంతా భారత్​కు!

న్యూఢిల్లీ: రష్యా- ఉక్రెయిన్​ మధ్య సంఘర్షణ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్​లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ మేర‌కు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భారత్​- ఉక్రెయిన్​ మధ్య విమాన సేవలను మరింత పెంచేందుకు పౌర విమానయాన శాఖ, వివిధ ఎయిర్​లైన్స్​తో...
News

ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సహించం

రష్యాను హెచ్చరించిన అమెరికా వాషింగ్ట‌న్‌: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు పాల్పడితే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. మిత్ర దేశాలతో తాము చాలా సన్నిహితంగా వ్యవహరించడమే కాకుండా సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ...
1 2 3 4 5
Page 3 of 5