ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలి: జి20లో తీర్మానం
బాలి: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలని జీ20 దేశాలు స్పష్టం చేశాయి. ఇది యుద్ధాల కాలం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించాయి. ఉక్రెయిన్–రష్యా సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై, ఆహార, ఇంధన భద్రతపై...