యూరప్ దేశాల వైఖరి ఆక్షేపణీయం – భారత విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్
* పశ్చిమ దేశాలకు ఆసియా దేశాల ఇబ్బందులు పట్టవంటూ వ్యాఖ్య * ఉక్రెయిన్ పై యుద్ధంలో భారత వైఖరిని సమర్థించుకున్న భారత విదేశాంగ శాఖ... ఉక్రెయిన్ పై రష్యా తీసుకుంటున్న సైనిక చర్య విషయంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు భారత్ ను...









