ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ప‌్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఇంటిపై ఆగస్టు 13, 14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమాన్ని మరింత బలోపేతం...








