archivePRIME MINISTER NARENDRA MODI

News

చర్చలతో అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం..

బంగ్లాదేశ్ ప్రధానికి సూచించిన మోడీ న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో.. బంగ్లాదేశ్‌ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన భేటీలో...
News

కుషియారా నదీజలాలపై భారత్‌ – బంగ్లాదేశ్‌ మధ్య కీలక ఒప్పందం

కుషియారా నదీజలాల పంపిణీ విషయంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్ ‌లో ప్రధాని మోడీ ఆమెతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ...
News

అభివృద్ధి చెందిన దేశం అంటే తయారీ రంగాన్ని విస్తరించాలి: మోడీ

మంగ‌ళూరు: అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి అంటే, అందుకు దేశం లోని తయారీ రంగాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా విస్తృతం చేయడం అనేది చాలా అవసరం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దాదాపుగా రూ. 3,800...
News

భారత నౌకాదళ అమ్ములపొదిలోకి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్

న్యూఢిల్లీ: భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరుతోంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ నౌకాదళంలోకి చేరింది. కేరళ కొచ్చిన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రారంభించారు. దేశీయంగా తయారుచేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ ఐఎన్ఎస్ విక్రాంత్‌కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భారతదేశం...
News

ప్రధాని మోడీ గొప్ప మానవతావాది – గులాం నబీ ఆజాద్

కాంగ్రెస్ ‌తో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ ఇటీవల హస్తం పార్టీని వీడిన దిగ్గజ నేత గులాం నబీ ఆజాద్‌ ఎట్టకేలకు తన రాజీనామాపై మౌనం వీడారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బలవంతంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు....
News

రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణకు మోదీ కృషి అభినందనీయం

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో రష్యా- ఉక్రెయిన్ కొన్ని రోజులు యుద్ధాన్ని ఆపాయని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్​లో చిక్కుకున్న 22 వేల...
News

మోదీ గుజరాత్ పర్యటన నేపథ్యంలో మత ఘర్షణలు!

గాంధీన‌గ‌ర్‌: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో పర్యటించే వేళ.. మత ఘర్షణల అలజడి చెలరేగింది. కచ్‌ జిల్లా భుజ్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యతో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అల్లర్లకు, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ప్రాంతంలోనే...
News

అంతర్జాతీయ సర్వే… ప్రపంచ అత్యుత్తమ నేతల్లో మోడీ నెంబర్ వన్

వాషింగ్ట‌న్‌: పాలనలో ప్రపంచ దేశాధినేతలను తోసిరాజని అగ్రస్థానంలో నిలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన పాలనకు 75శాతం మంది ప్రజలు సానుకూలంగా ఓటేశారు. మొత్తం 22 మంది దేశాధినేతల్లో అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నారు మోదీ. అమెరికాకు చెందిన 'మార్నింగ్ కన్సల్ట్ '...
News

జాతి అభివృద్ధి నిర్మాణంలో దేశ శ్రామిక శక్తిదే ప్రధాన పాత్ర: మోదీ

తిరుపతి: భారత్‌ కలలను, ఆశలను నెరవేర్చడం ద్వారా జాతి అభివృద్ధి నిర్మాణంలో దేశ శ్రామిక శక్తి ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ రకమైన ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల...
News

హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ జాతికి అంకితం చేసిన మోదీ

పంజాబ్‌: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని మొహాలీలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ని జాతికి అంకితం చేశారు. భారత ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్ సెంటర్, ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా రూ....
1 3 4 5 6 7 22
Page 5 of 22