అవినీతిపరులకు, ఉగ్రవాదులకు స్వర్గధామాలంటూ ఉండవు: ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: అవినీతిపరులకు, ఉగ్రవాదులకు, డ్రగ్స్ అక్రమ వ్యాపార వర్గాలకు, వేటగాళ్ల గ్యాంగులకు, వ్యవస్థీకృత నేరాలకు స్వర్గధామాలంటూ ఎక్కడా ఉండబోవని, ఈ ప్రమాదాలను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మంగళవారం న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో...









