లాల్ బహుదూర్ శాస్త్రి, గాంధీకి ప్రధాని ఘన నివాళులు
న్యూఢిల్లీ : పూర్వ ప్రధాని దివంగత లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నమస్సులు అర్పించారు. ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో... ‘పూర్వ ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి గారికి ఆయన జయంతి నాడు...









