
న్యూఢిల్లీ : పూర్వ ప్రధాని దివంగత లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నమస్సులు అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో…

‘పూర్వ ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి గారికి ఆయన జయంతి నాడు ఇవే వందనాలు. విలువల పైన, సిద్ధాంతాల పైన ఆధారపడ్డ ఆయన జీవనం దేశప్రజల కు ఎల్లప్పటికి ప్రేరణను అందిస్తూనే ఉంటుంది.’ అని పేర్కొన్నారు.
అలాగే, మహాత్మగాంధీకి ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-

‘జాతిపిత మహాత్మ గాంధీకి ఆయన జయంతి నాడు ఇదే వినమ్ర శ్రద్ధాంజలి. పూజ్య బాపు జీవనం, ఆదర్శాలు దేశంలో ప్రతి ఒక్క తరం కర్తవ్య పథంలో పయనించడం కోసం ప్రేరణను అందిస్తూ ఉంటాయి. మాననీయ బాపు గారికి గాంధీ జయంతి నాడు నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. గొప్పవైన ఆయన సిద్ధాంతాలు యావత్తు ప్రపంచంలో ఉన్నాయి. మరి లక్షల కొద్దీ ప్రజలకు వాటి నుంచి బలం అందుతున్నది’ అని పేర్కొన్నారు.
Source: PIB





