archive#PAK

News

పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌లో పాకిస్తాన్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు

క‌శ్మీర్‌: పవర్ కట్‌లు, సర్‌చార్జీలపై నిరసన వ్యక్తంచేస్తూ ధర్నా చేపడదామని కశ్మీరీ జాతీయవాద పార్టీలు జులై 25న పిలుపునిచ్చాయి. అప్పటి నుంచి హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. విద్యుత్ బిల్లులలో కొన్ని పన్నులను అదనంగా కలిపి తమ దగ్గర నుంచి బలవంతంగా...
News

స్వాతంత్ర దినోత్సవ వేళ విధ్వంసానికి ఉగ్ర కుట్ర‌!

అప్రమత్తమైన భద్రతా దళాలు ప్రధాన నగరాల్లో కట్టుదిట్టమైన భద్రత న్యూఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు, దాడులకు దిగే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఢిల్లీ పోలీసులను...
News

లైవ్‌లోనే చెంపచెల్లుమనిపించిన పాకిస్తానీ లేడీ జర్నలిస్ట్

ఇస్లామాబాద్‌: లైవ్‌లోనే ఓ లేడీ జర్నలిస్ట్ ఓ బాలుడి చెంపచెల్లమనిపించింది. ఇది జరిగింది పాకిస్తాన్‌లో. అయితే తను చేసిన చర్యను ఆ లేడీ జర్నలిస్టు మైరా హస్మీ సమర్థించుకుంది. ఈద్- అల్ అధా పండగ సందర్భంగా ఆ లేడీ జర్నలిస్టు లైవ్‌లో...
News

సౌదీ అరేబియాలో భార‌తీయుడిని చంపేసిన‌ పాకిస్తానీయులు!

రియాద్‌: కొంత‌మంది పాకిస్తానీయులు సౌదీ అరేబియాలో ఓ భార‌తీయుడిని హ‌త్య చేశారు. రియాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న యుపి (ఉత్తరప్రదేశ్) అమేథీ జిల్లాకు చెందిన జంగ్ బహదూర్‌ను అతని పాకిస్తాన్ సహోద్యోగులు పొట్ట‌న‌పెట్టుకున్నారు. 43 ఏళ్ళ‌ బాధితురాలితో నివసిస్తున్న అరవింద్ అనే యువకుడు...
News

పాకిస్తాన్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం… దేశవ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవల నిలిపివేత!

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో దేశం మొత్తం గంటలకొద్దీ విద్యుత్‌ కోతలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సేవలనూ నిలిపివేసే పరిస్థితులు సమీపించాయి. ఇలా దేశవ్యాప్తంగా గంటలపాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో...
News

క‌శ్మీర్‌లో పాక్ ఉగ్ర‌వాది కాల్చివేత‌!

క‌శ్మీర్‌: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి మూడు రోజుల ముందు భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు కాల్చిచంపాయి. జమ్ముక‌శ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో పాక్ భూభాగం నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు తీవ్రవాది ప్రయత్నించాడు. బఖూర్పూర్ బీవోపీ(బార్డర్ ఔట్‌...
News

భార‌త్‌లోని ప్రధాన నగరాల్లో హై అలెర్ట్!

ఉగ్ర‌దాడుల‌కు పాకిస్తాన్ ముష్కర మూకల యత్నం గుర్తించిన భారత నిఘా వర్గాలు న్యూఢిల్లీ: పాకిస్తాన్‌​కు చెందిన ముష్కర ముఠాలు భారత్​పై దాడులకు కుట్రలు పన్నుతున్నాయి. మతపరమైన స్థలాలపై, భద్రతా దళాలపై దాడులు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. అల్​ఖైదా...
News

దేశ రక్షణ సమాచారం రాబట్టేందుకు పాక్ భారీ కుట్ర!

ఆపరేషన్ షేర్నీ పేరిట‌ ఐఎస్ఐ ప్రత్యేక ఆపరేషన్ భారత త్రివిధ దళాధికారులు, ఇంటిలిజెన్స్ ఉద్యోగులే ల‌క్ష్యం 300 మంది అందమైన యువతులతో వలపు వల న్యూఢిల్లీ: దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లోని ఉద్యోగులు, సైంటిస్టులను హనీట్రాప్‌ చేయడానికి పాకిస్తాన్ గూఢచార...
News

పాకిస్తాన్‌లో దారుణం…. హిందూ మైనర్ అక్కాచెల్లెళ్ళ‌పై ముస్లింల అత్యాచారం!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్ళ‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని బహవల్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాళ్ళ‌ వయసు వరుసగా 16, 17 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ నెల అయిదోతేదీన జరిగిన...
News

టీ తాగడంపై పాక్ ఆంక్షలు!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో, దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా దారిలోకి తీసుకు రావాలో తెలియక అక్కడి ప్రభుత్వం అతలాకుతలమైపోతోంది. పతనం అంచున ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు తమ ప్రజలు టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఒక...
1 2 3 4 5 15
Page 3 of 15