archive#PAK

News

పాక్ సీనియర్ మంత్రిని అపహరించిన ఉగ్రవాదులు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్ మంత్రి, ఇమ్రాన్ పార్టీ సీనియర్ మంత్రి అబైద్ ఉల్లా బేగ్‌ను శుక్రవారం ఉగ్రవాదులు అపహరించారు. ఒప్పందం అనంతరం శనివారం ఆయన విడుదలయ్యారు. బేగ్ ఇస్లామాబాద్ నుండి గిల్గిట్‌కు వెళ్తున్న సమయంలో ఆయనను పాకిస్తాన్ రాడికల్ సంస్థ...
News

పాకిస్తాన్‌లో వరుసగా మృతి చెందుతున్న భారత ఖైదీలు… కేంద్రం ఆందోళన

న్యూఢిల్లీ: గత తొమ్మిది నెలల వ్యవధిలో పాకిస్తాన్‌లో భారత్‌కు చెందిన ఆరుగురు ఖైదీలు మృతి చెందడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. మృతుల్లో ఐదుగురు మత్స్యకారులే ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి అన్నారు. ఈ అంశాన్ని పాకిస్తాన్‌...
News

పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి గతంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సింది…

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) విషయంలో 1971లో భారత్‌-పాక్ యుద్ధ సమయంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌, కంగ్రా జిల్లాలోని బదోలిలో అమరవీరుల కుటుంబాల సంత్కరించుకునే కార్యక్రమం వేదికగా పీవోకేపై మాట్లాడారు రాజ్‌నాథ్....
News

మోదీ సానుభూతి చూపితే విషం కక్కిన పాక్ ప్రధాని!

న్యూఢిల్లీ: విపత్కర సమయంలో కూడా పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సాధారణ దౌత్యపర మర్యాదలను సహితం ఉల్లంఘిస్తూ భారత్ పై విషం గక్కుతున్నారు. పాకిస్థాన్ ప్రజలు అసాధారణ వర్షాలు, వరదలతో అల్లాడుతుంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి చూపారు. అంతేకాకుండా,...
News

పాకిస్తాన్‌లో ఆహారం ఆశ చూపి హిందూ బాలిక‌పై సామూహిక అత్యాచారం

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌... అభివృద్ధి లేని ఒక దేశం... దీనికి తోడు ప్ర‌కృతి క‌న్నెర్ర‌... వెర‌సి దిక్కుతోచ‌ని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ దేశ ద‌య‌నీయ ప‌రిస్థితులు చూసి, లోకం జాలి ప‌డుతోంది. మ‌న దేశం వంటి కొన్ని దేశాలు సాయం చేస్తామ‌ని భ‌రోశా...
News

పాకిస్తాన్‌లో వరద బీభత్సం.. 982 మంది మృతి!

30 ఏళ్ళుగా ఎన్నడూ లేదు 3 కోట్ల 30 లక్షల మందిపై తీవ్ర ప్రభావం ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌​ను కొద్ది రోజులుగా భారీ వరదలు ముంచెత్తాయి. గత 30 ఏళ్ళ‌లో ఎప్పుడూ లేని స్థాయిలో కురిసిన వర్షాలకు దాయాది దేశం అస్తవ్యస్తమైంది. దాదాపు...
News

ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్‌ విజయం

దుబాయ్: ఆసియాకప్ భారత్ దాయాది పాక్‌పై సత్తా చాటింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. భారత దళం విజృంభించడంతో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ 26 పరుగులకే 4 వికెట్లు తీసి పాక్...
News

భారత ఆర్మీ పోస్టుపై దాడికి రూ.30 వేలు ఇచ్చారు…

పాకిస్తాన్ కుట్ర‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసిన పాక్ ఉగ్ర‌వాది హుస్సేన్‌ జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి పట్టుబడ్డ.. పాకిస్తాన్ ఉగ్రవాది తబరక్‌ హుస్సేన్‌ నుంచి సంచలన విషయాలు వెలుగుచూశాయి. భారత ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీకి...
News

పాకిస్తాన్ డ్రోన్‌ల‌ను కూల్చివేసేందుకు…

న్యూఢిల్లీ: పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేసేందుకు వైమానిక దళం ప్రత్యేక యాంటీ-డ్రోన్ గన్‌ని ఏర్పాటు చేసుకుంది. బికనీర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ యాంటీ-డ్రోన్ ఆపరేషన్ కోసం నోడల్ కేంద్రంగా త‌యారైంది. పాకిస్తాన్ వైపు నుండి డ్రోన్‌లు తరచుగా గూఢచర్యం, డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం భారత...
News

ఏడు ఇండియా-ఒక పాకిస్తాన్ యూట్యూబ్ ఛాన‌ల్ ర‌ద్దు

న్యూఢిల్లీ: భారత దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎనిమిది యూట్యూబ్ చానళ్ళను కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధించింది. వీటిలో ఒకటి పాకిస్తాన్ నుంచి పని చేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఈ చానళ్ళ వ్యూవర్‌షిప్ 114...
1 2 3 4 15
Page 2 of 15