యాసిన్ మాలిక్‌కు శిక్ష ఖరారు!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ వేర్పాటువాది, నిషేధిత జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నేత యాసిన్ మాలిక్‌కు ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదీతో పాటు రూ.10వేలు జరిమానా విధించింది. అంతకుముందు మరణ శిక్ష విధించాలని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ డిమాండ్ చేసింది. 2017లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని...









