ఐసిస్‌తో లింకులు ఉన్నవారే లక్ష్యంగా 6 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు!
న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లో ఐసిస్ ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రలోని నాందేడ్, కొల్హాపుర్, గుజరాత్‌లోని భరుచ్, సూరత్,...