archiveNATIONAL INVESTIGATION AGENCY

News

4 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ భారీగా సోదాలు

న్యూఢిల్లీ: భారత్​తో పాటు విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు, ట్రాఫికర్ల సంబంధాలను విచ్ఛిన్నం చేయడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ -ఎన్​సీఆర్​లోని పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అయితే, కేసులో ఇప్పటివరకు...
News

సాయిబాబా విడుదలను ఆపమని సుప్రీంలో ఎన్ఐఏ పిటిషన్

న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో మాజీ ప్రొఫెసర్ జీ.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆశ్రయించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ముంబయి హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆయనను...
News

జమ్ముకశ్మీర్‌లోని 8 జిల్లాల్లో ఎన్‌ఐఏ దాడులు!

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు జరిపింది. ప్రస్తుతం ఎనిమిది జిల్లాల్లో దాడులు జరిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఐఏ అల్‌ హుదా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. అల్ హుదా...
News

‘భారత్​ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర… పీఎఫ్ఐని బ్యాన్ చేయండి’

న్యూఢిల్లీ: ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి ఉసిగొల్పే విధంగా ఈ పత్రాలు ఉన్నాయని ఎన్​ఐఏ పేర్కొంది....
News

ఏన్‌ఐఏ మెరుపు దాడులు… పీఎఫ్ఐ నిషేధం?.. అమిత్ షా కీలక భేటీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు కొనసాగుతున్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీ నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి...
News

కరాటే పేరిట ఉగ్ర శిక్ష‌ణ!

నిజామాబాద్‌, భైంసా, జగిత్యాలలో ముమ్మ‌రంగా ఎన్‌ఐఏ సోదాలు భైంసాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప‌నుల‌పై ఆరా... భాగ్య‌న‌గ‌రం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా - పీఎఫ్​ఐ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ - ఎన్​ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది....
News

మావోయిస్టు సానుభూతిపరుల ఇండ్లలో NIA సోదాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనితల ఇండ్లలో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌, హన్మకొండలలో సోదాలు చేపట్టింది....
News

దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల బహుమతి

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే రూ.25 లక్షల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం సంచలన ప్రకటన జారీ చేసింది. ముంబయి పేలుళ్ళ‌ నేపథ్యంలో అమెరికా దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. గ్లోబల్...
News

వరవరరావుపై ఆంక్షలు కొనసాగింపు… కోర్ట్ స్పష్టం

ముంబై: మావోయిస్టులతో సంబంధముందన్న ఎల్గార్‌ పరిషద్‌ కేసులో బెయిల్‌పై ఇటీవల విడుదలైన ప్రముఖ కవి, విప్లవ కార్యకర్త వరవరరావుపై ఆంక్షలు కొనసాగుతాయని కోర్టు స్ఫష్టం చేసింది. ముంబయిలోనే ఉండాలని, అనుమతి లేకుండా నగరం పరిధి దాటి వెళ్ళ‌రాదని స్థానిక ప్రత్యేక కోర్టు...
News

ఒక రోజు క‌స్ట‌డీలో ఐఎస్ ఉగ్రవాద మొహ్సిన్ అహ్మద్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన నిందితుడు ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) సభ్యుడు మొహ్సిన్ అహ్మద్‌ను ఆదివారం ఇక్కడ ప్రత్యేక కోర్టు ఒకరోజు ఎన్‌ఐఎ కస్టడీకి పంపింది. అహ్మద్‌ను ఏడు రోజుల కస్టడీని కోరిన దర్యాప్తు...
1 2 3 4
Page 1 of 4