archiveNATIONAL INVESTIGATION AGENCY

News

దేశవ్యాప్తంగా దాడులకు దావూద్ కుట్ర!: ఎన్‌ఐఏ

ముంబై: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత్‌పై మళ్లీ గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఓ ప్రత్యేక యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా వెల్లడించడం కలకలం రేపుతోంది. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను...
News

పాక్‌ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు కుట్ర

న్యూఢిల్లీ: బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్‌లో ఈ ఏడాది జూన్‌ 17న జరిగిన ఐఈడీ పేలుడుకు పాకిస్తాన్‌ కేంద్రంగానే కుట్ర సాగినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తేల్చింది. లష్కరే తోయిబా ప్రోద్బలంతో ఉత్తర ప్రదేశ్ వాసి ఇక్బాల్‌ ఖానా(ప్రస్తుతం లాహోర్‌లో ఉంటున్నాడు) ఈ...
News

కెనడా వెళ్ళిన ఎన్ఐఏ బృందం – వేర్పాటువాద సంస్థలకు నిధుల అందజేతపై ఆరా

భారత్ లో వేర్పాటువాద శక్తులకు నిధులు సమకూరుస్తున్న సంస్థలపై ఆరా తీయడానికి నేషనల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బృందం ఒకటి శుక్రవారం కెనడా చేరుకుంది. ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యం వహిస్తున్న ఈ బృందంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. నాలుగు రోజుల...
News

జమ్మూకాశ్మీర్‌లో కొత్త ప్రత్యేక దర్యాప్తు సంస్థ

ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా మరో నిర్ణయం జమ్మూ: స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎస్‌ఐఏ) పేరుతో కొత్త ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటుకు జమ్మూ కాశ్మీర్‌ పరిపాలన ఆమోదం తెలిపింది. ఎస్‌ఐఏ ప్రధానంగా ఉగ్రవాదం, సంబంధిత నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తుంది. నేషనల్‌...
News

కశ్మీర్ లో ఉపాధ్యాయుల హత్యపై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు… ఉగ్రవాద సానుభూతి పరులైన 40 మంది టీచర్లకు సమన్లు… 400 మంది అరెస్ట్..

జమ్ముకశ్మీర్​​లో మైనారిటీలపై దాడులు, హత్యల వ్యవహారానికి సంబంధించిన కేసులో 40 మంది టీచర్లకు ఎన్ఐఏ సమన్లు పంపింది. శ్రీనగర్​లోని ఈద్​గఢ్​ ప్రాంతంలో పాఠశాల ఆవరణంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన ప్రిన్సిపాల్​ సుపీందర్​ కౌర్​, ఉపాధ్యాయుడు దీపక్ చంద్ ల​ హత్యలపై...
News

జమ్మూ కాశ్మీర్ లో 14 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న N.I.A

జమ్మూ కాశ్మీర్ లోని 14 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (N.I.A) సోదాలను నిర్వహించింది. జ‌మ్మూలో ఇటీవ‌ల డ్రోన్ల దాడులు చోటుచేసుకున్న నేప‌థ్యంలో N.I.A ఈ సోదాలు నిర్వ‌హిస్తోంది. రెండు కేసులకు సంబంధించి ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. జ‌మ్మూ ఎయిర్ ‌పోర్ట్...
News

ఆరుగురు జిహాదీలను దోషులుగా తేల్చిన గౌహతి ఎన్ఐఏ కోర్టు

2019 లో అస్సాంలోని బార్‌పేట జిల్లాలో అరెస్టయిన బంగ్లాదేశ్ ‌కు చెందిన ఇస్లామిక్ టెర్రర్ సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ (JMB) కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను మంగళవారం గౌహతిలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులుగా తేలిన ఉగ్రవాదులు హఫీజుర్ రెహ్మాన్,...
News

తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు.‌.‌ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 9 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. మహబూబ్‌నగర్,వరంగల్,జనగామ,యాదాద్రి,మేడ్చల్ జిల్లాల్లోని పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ సందర్బంగా భారీగా...
News

భారత్ లో ఐఎస్ఐఎస్ భారీ కుట్ర… అతివాద ఇస్లామ్ ప్రచారానికి పన్నాగం… భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ..

నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ ప్రచారాన్ని వ్యాప్తి చేసిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌లలో ఏడు చోట్ల ఆదివారం సోదాలు నిర్వహించింది. జమ్మూ-కశ్మీర్​ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సహాయంతో కశ్మీర్​ లోయలోకి వెళ్లిన ఎన్‌ఐఏ.. ఐఎస్‌ఎస్‌ఎస్‌...
News

ఉగ్రవాదులకు నిధులు : ఐదుగురు అరెస్టు

జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసింది. అనంతనాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూరుస్తున్న కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ...
1 2 3 4
Page 3 of 4