దర్భంగా పేలుడు కేసులో NIA ముమ్మర దర్యాప్తు – ఇద్దరు నిందితుల అరెస్టు
దర్భంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులు మహ్మద్ నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్‌లను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఇవాళ వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం పట్నా తరలించారు....