దుష్టశక్తుల పేరిట మౌల్వీ దుష్టబుద్ధి!
యువతిపై అత్యాచార యత్నం పెన్నాడం(తమిళనాడు): తమిళనాడులో దుష్టశక్తులను పారద్రోలాలనే సాకుతో ఓ మౌల్వీ యువతిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి అగరుబత్తీల రూపంలో మత్తు పదార్థాన్ని ఉపయోగించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడు. కడలూరులోని పెన్నాడం సమీపంలో 22...









