‘హిజాబ్ కాలేజీ’ల వద్ద ఆయుధాలతో ఇద్దరు సంచారం!
రజాబ్, హాజీ అబ్దుల్ మజీద్ అరెస్టు ఉడిపి: కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ముస్లిం యువతుల హిజాబ్ వివాదం కొనసాగుతూ ఉంది. ఈ వివాదం అంతా పెద్ద కుట్రలో భాగమేనంటూ సోషల్ మీడియా యూజర్లు చేస్తున్న ఆరోపణలు కొంతమేరకు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. హిజాబ్‌పై...









