archiveMODI

News

పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం కృషి అభినందనీయం

ప్రశంసించిన ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ న్యూఢిల్లీ: దేశంలోని పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) ప్రశంసల జల్లు కురిపించింది. కరోనా...
News

దేశం కోసం పనిచేయడమే బీజేపీ రాజకీయ లక్ష్యం: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడుతూ, కుటుంబ భక్తి రాజకీయాలు, దేశ భక్తి రాజకీయాలు మన దేశంలో ఉన్నాయని చెప్పారు....
News

30 లక్షల కోట్లకు చేరిన భారత ఎగుమతులు: మోదీ

న్యూఢిల్లీ: భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రూ. 30 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. భారతీయులంతా స్థానిక ఉత్పత్తుల కోసం డిమాండ్‌ చేస్తే అవి అంతర్జాతీయం అయ్యేందుకు...
News

ఆయుష్ కుండల్‌ ప్రతిభ అమోఘం: ప్రధాని

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దివ్యాంగుని ప్రతిభను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను కలిసి, మాట్లాడిన మధుర క్షణాలు ఎన్నటికీ మరపురాబోవని తెలిపారు. కాలి వేళ్ళతో అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీస్తున్న ఆయన అందరికీ ప్రేరణనిస్తున్నారని,...
News

ఆ మూడు రైతు చట్టాలు మంచివే…

వీటికి 86 శాతం రైతు సంఘాల మద్దతుంది సుప్రీం కోర్టు కమిటీ వెల్ల‌డి న్యూఢిల్లీ: రైతుల ఆందోళన కారణంగా రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు 86 శాతం రైతు సంఘాల నుంచి మద్దతు ఉన్నట్టు సుప్రీంకోర్టు నియమిత కమిటీ తెలిపింది....
News

చౌక‌గా చ‌మురు.. భార‌త్‌కు ర‌ష్యా ఆఫ‌ర్‌!

ప‌రిశీలిస్తున్న కేంద్రం న్యూఢిల్లీ: చమురు, ఇతర వస్తువులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని రష్యా భారత్‌కు అందించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆఫర్‌ను పరిశీలిస్తోంది. “రష్యా చమురు, ఇతర వస్తువులను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ట్యాంకర్, ఇన్సూరెన్స్ కవర్,...
News

రష్యా నుండి ఆయుధ సరఫరాపై భారత్ ఆందోళన

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన విష‌యం విదిత‌మే. నేప‌థ్యంలో ఆ దేశం నుండి భారత్‌కు జరుగుతున్న ఆయుధాల సరఫరాపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. భ‌విష్య‌త్‌లో ఈ యుద్ధ ప్రభావం భారత్‌పై ఎలా ఉండనుందనే దానిపై...
News

`ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను అభినందించిన ప్రధాని

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా శుక్ర‌వారం విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంటున్న `ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర యూనిట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సినిమాను చూసిన ఆయన చిత్ర దర్శక, నిర్మాతలైన వివేక్ అగ్నిహోత్రితో పాటు గు...
News

పనిభారంతో పోలీసులు స‌త‌మ‌తం!

ప్ర‌ధాని మంత్రి మోదీ గాంధీనగర్‌: స‌్వాతంత్య్రం సిద్ధించి, ఏళ్ళు గ‌డుస్తున్నా పోలీసుల‌పై అద‌న‌పు ప‌నిభారం ప‌డుతోంద‌ని, దీని వ‌ల్ల వారు ఇబ్బందులకు గుర‌వుతున్నార‌ని ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. గాంధీనగర్‌లోని శనివారం జ‌రిగిన‌ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (ఆర్‌ఆర్‌యూ) తొలి...
News

చెప్పినట్టుగానే ముందే హోలీ వచ్చేసింది…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: హోలీ పండుగ ఈసారి మార్చి 10నే వచ్చేస్తుందని తాము చెప్పినట్టే జరిగిందని, ముందుగానే సంబరాలు చేసుకొంటున్నామని చెబుతూ ఇది ఎన్డీయే కార్యకర్తల ‘విక్టరీ 4’ (నాలుగు రాష్ట్రాల విజయం) అని ప్రధాన మంత్రి నరేంద్ర...
1 9 10 11 12 13 18
Page 11 of 18