కేరళ: ఉగ్రస్థావరాలపై ఎన్.ఐ.ఏ దాడులు.. ముగ్గురు అరెస్టు
ఇస్లామిక్ స్టేట్ రిక్రూట్మెంట్ కేసుకు సంబంధించి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నకేరళకు చెందిన ముగ్గురు ఇస్లామిక్ వాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అరెస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా 11 చోట్ల చేసిన సోదాల్లో భాగంగా కేరళలో కన్నూర్, కాసరాగోడ్, మలప్పురం,...









