మహిళలకు రక్షణ కల్పించాలంటూ కేరళ గవర్నర్ నిరాహార దీక్ష
ఆయన ఓ రాష్ట్రానికి గవర్నర్. అక్కడ మహిళలపై ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న వరకట్న వేధింపులు, బాధితురాళ్ల అనుమానాస్పద మృతి సంఘటనలు రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఆయన్ను కలచివేశాయి. ఈ సామాజిక దురాచారంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించి, వరకట్న...









