జమ్ము కాశ్మీర్ భద్రతా అంశాలపై రక్షణశాఖ వర్గాలతో చర్చించనున్న అమిత్ షా
జమ్మూ కశ్మీర్ భద్రతపై రక్షణ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పెరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలు, చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొనే అంశాలపై ఆయన ప్రధానంగా చర్చిస్తారు. జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్...









