కశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపిన తీవ్రవాదులు
కశ్మీర్: కశ్మీరీ పండిట్లపై జమ్మూ కశ్మీర్‌లో ఎన్నో ఏళ్లుగా దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కూడా మరో కశ్మీరీ పండిట్‌ను తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. జమ్ముకాశ్మీర్‌లో గంటవ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మెడికల్ స్టోర్ యజమానినే కాకుండా మరో...