జమ్మూ కాశ్మీర్ నుంచి వెనక్కుమరలిన 10వేల మంది పారామిలటరీ సిబ్బంది
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో మోహరించిన కేంద్ర పారామిలటరీ బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 10వేల మంది పారామిలటరీ సిబ్బందిని వెనక్కి రప్పించాలని ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు...