కశ్మీర్ : ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టారు. కుప్వారా వద్ద చకత్రాస్ ఖండీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొంది. చకత్రాస్ ఖండీ వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకొన్న పోలీసులు, సైన్యం గాలింపు నిర్వహిస్తుండగా హఠాత్తుగా ముష్కరులు...