దేవాలయ విధ్వంసానికి ఉగ్ర కుట్ర – భగ్నం చేసిన NIA
చెన్నైలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ). చెన్నై విభాగం ఎన్ఐఏ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. బంగ్లాదేశ్ పారిపోతున్న ఉగ్రవాదిని బంగాల్లోని ఉత్తర 24పరగణాలు జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు శనివారం అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌లోని నగావ్ పుర్బాపుర్కు...