ఉగ్ర కుట్ర సమాచారంతో దేశంలో పలుచోట్ల NIA సోదాలు
దేశంలో దాడులు జరిపి విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అప్రమత్తమైంది. సోమవారం దేశరాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. ఢిల్లీ, కర్ణాటక, కేరళలోని 10 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు....