ఉగ్ర నిధుల మూలాలకై NIA శోధన
సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్న కేసులో జమ్మూ-కశ్మీర్‌లో నిన్న చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు గురువారం కూడా కొనసాగాయి. కశ్మీర్ లోయలోని 9 చోట్ల, ఢిల్లీలోని ఒక చోట అధికారులు సోదాలు చేపట్టారు. ఈ...