కరోనా టీకాల ప్రక్రియ కొంతకాలం నిలిపివేత
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కరోనా టీకాల సేకరణను కొంతకాలం నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు కేటాయించిన బడ్జెట్‌ను ఆర్థిక శాఖకు సరెండర్ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 2022-23 బడ్జెట్‌లో...